తాండూరుకు మహరాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ రాక
తాండూరుకు మహరాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ రాక – అధికారికంగా ఖరారైన పర్యటన – పర్యటన వివరాలు ఇవే… తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మండలంకు మహరాష్ట్ర నేల, నీటి సంరక్షణ శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ విచ్చేస్తున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం పర్యటన వివరాలను ప్రకటించింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం తాండాలోని భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు … Continue reading తాండూరుకు మహరాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ రాక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed