కలహాలు తీసిన ఉసురు…!

కలహాలు తీసిన ఉసురు…! – ఉరేసుకుని తల్లీ, కొడుకుల ఆత్మహత్య – బషీరాబాద్‌ మండలంలో దారుణం – పరీశీలిస్తున్న పోలీసులు బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : కుటుంబ కలహాలే వారి జీవీతాలకు యమపాశాలు అయ్యాయి. ఇంట్లో గొడవలతో సతమతమైన తల్లీ, కొడుకులు ఉరేసుకుని తనువులు చాలించారు. ఈ హృదయ విదారకర సంఘటన తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంలో కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు… మండలంలోని కాశింపూర్‌ గ్రామానికి చెందిన ఎల్లమ్మ(50)కు భర్త లేడు. … Continue reading కలహాలు తీసిన ఉసురు…!