బ్రహ్మ కుమారీల ఆధ్యాత్మిక సేవ ప్రశంసనీయం
బ్రహ్మ కుమారీల ఆధ్యాత్మిక సేవ ప్రశంసనీయం – తాండూరు కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – బ్రహ్మ కుమారి సమాజంలో శివరాత్రి వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆధ్యాత్మికత అభివృద్ధిలో తాండూరు బ్రహ్మ కుమారీల సేవ ఎంతో ప్రశంసనీయమని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని బ్రహ్మకుమారీ సమాజంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీనివాస్ రెడ్డి హాజరై సమాజం జెండాను … Continue reading బ్రహ్మ కుమారీల ఆధ్యాత్మిక సేవ ప్రశంసనీయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed