వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

వైభవంగా మహాశివరాత్రి వేడుకలు – శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు – దేవాలయాలకు పోటెత్తిన భక్తులు – దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రజలు మహాశివరాత్రి పర్వదినం వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా శివనామస్మరణలతో శైవక్షేత్రాలు మార్మోగాయి. శివరాత్రి సందర్భంగా పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయం, కోటేశ్వర దేవాలయం, అంతప్పబావి శివాలయం, చెరువెంటి ఈశ్వరాలయం తదితర శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. పండుగను పురస్కరించుకుని కుటుంబంలోని చిన్నా, … Continue reading వైభవంగా మహాశివరాత్రి వేడుకలు