భద్రేశ్వరున్ని దర్శించుకున్న రూరల్ సీఐ..!

భద్రేశ్వరున్ని దర్శించుకున్న రూరల్ సీఐ..! – సీఐ నగేష్‌ను సన్మానించిన దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ భావిగి భద్రేశ్వర స్వామిని తాండూరు రూరల్ సీఐ నగేష్‌ దర్శించుకున్నారు. బుధవారం మహా శివరాత్రి సందర్భంగా రూరల్ సీఐ నగేష్‌ భద్రేశ్వర దేవాయలాన్ని సందర్శించారు. దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ సీఐ నగేష్‌ను స్వాగతించారు. మహా శివరాత్రి సందర్భంగా సీఐ నగేష్‌ దేవాలయంలోని శివున్ని … Continue reading భద్రేశ్వరున్ని దర్శించుకున్న రూరల్ సీఐ..!