వామ్మో.. ఎండలు..!

వామ్మో.. ఎండలు..! – వచ్చే నాలుగు రోజులు జాగ్రత్త – వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వచ్చే నాలుగు రోజులు ఎండలు దండి కొడతాయని తెలిపారు. ఈ రోజు నుంచి మార్చి 2 వరకూ ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. బంగాళాఖాతంలో గాలివేగం 30 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకు 12 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 13 కిలోమీటర్లుగా ఉంటుంది. … Continue reading వామ్మో.. ఎండలు..!