తాండూరులో ఫ్రీగా చికెన్, గుడ్ల పంపిణీ..!

తాండూరులో ఫ్రీగా చికెన్, గుడ్ల పంపిణీ..! – ఎగబడి తీసుకున్న మాంస ప్రియులు – మల్లప్ప మడిగ వద్ద ట్రాఫిక్ జామ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో ఫ్రీ గా చికెన్, గుడ్ల పంపిణీ మేళా నిర్వహించారు. గురువారం సాయంత్రం పట్టణంలోని మల్లప్ప మడిగ వద్ద నిర్వహించిన మేళాకు జనం ఎగబడిపోయారు. చికెన్, గుడ్లు తింటే బర్డ్ ప్ల్యూ రాదని ప్రజల్లో భయం పోగొట్టేందుకు ఓ వ్యాపారి వినూత్న కార్యక్రమం చేపట్టారు. … Continue reading తాండూరులో ఫ్రీగా చికెన్, గుడ్ల పంపిణీ..!