వీడిన ఆత్మహత్యల మర్మం..! – తల్లీ కొడుకులవి బలవన్మరణాలే – ప్రాథమిక పోస్టుమార్టంలో నిజాలు – వెల్లడించిన తాండూరు రూరల్ సీఐ నగేష్ బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో జరిగిన తల్లీ కొడుకుల ఆత్మహత్యలలో అసలు మర్మం వీడిపోయింది. వారిద్దరివి బలవన్మరణాలే అని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. బషీరాబాద్ మండలంలోని కాశీంపూర్ గ్రామంలో గత రెండు రోజుల క్రితం తల్లీ కొడుకులు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో … Continue reading వీడిన ఆత్మహత్యల మర్మం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed