ఇందిరమ్మ ఇళ్లకు మరోచాన్స్..!

ఇందిరమ్మ ఇళ్లకు మరోచాన్స్..! – మిగిలిపోయిన మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం – నిర్ణయించిన గృహ నిర్మాణ శాఖ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఇందిరమ్మ నమూనా ఇండ్లను నిర్మించగా.. త్వరలో నిర్మించ బోయో ఇండ్ల కోసం గ్రామానికో మేస్త్రీకి శిక్షణ ఇచ్చేందుకు సిద్దమయ్యింది. తాజాగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులకు మరో చాన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం … Continue reading ఇందిరమ్మ ఇళ్లకు మరోచాన్స్..!