ప్రతి ఒక్కరు దైవ మార్గంలో నడవాలి..!

ప్రతి ఒక్కరు దైవ మార్గంలో నడవాలి..! – తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ – యాడీ బాపు గాడ్‌ దేవస్థానంకు చేయూత – రూ. 1లక్ష 14వేలతో తాగునీటి బోరు మోటారు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి ఒక్కరు దైవ మార్గంలో నడవాలని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామ సమీపంలో వెలసిన యాడి బాపు గాఢ్ దేవస్థానంలో … Continue reading ప్రతి ఒక్కరు దైవ మార్గంలో నడవాలి..!