భార్య, భర్తల మద్య గొడవ..!

భార్య, భర్తల మద్య గొడవ..! – బలంగా తోసేయడంతో భార్యకు గాయాలు – పరిస్థితి విషమించి భార్య మృతి – మాజీ ఎంపీపీ భర్త హత్యకేసులో భర్త ఏ2 నిందితుడు..? పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : భార్య భర్తల మద్య జరిగిన గోడవలో భర్త భార్యను బలంగా తోసేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం తరలించాలని వైద్యులు సూచించారు. కుటుంబీకులు హైదరాబాద్‌ తీసుకెళుతుండగా మార్గ మద్యలో భార్య మృతి చెందింది. ఈ సంఘటన … Continue reading భార్య, భర్తల మద్య గొడవ..!