తీన్మార్ మల్లన్న ఔట్..! – కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ – ప్రకటించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న ఔట్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిచినందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి … Continue reading తీన్మార్ మల్లన్న ఔట్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed