వైభోగంగా రుక్మిణీ, విఠల్ కళ్యాణం
వైభోగంగా రుక్మిణీ, విఠల్ కళ్యాణం – ఘనంగా శ్రీ పాండురంగా దేవాలయ వార్షికోత్సవం – దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌక్ మల్రెడ్డిపల్లి రోడ్డు మార్గంలోని శ్రీ పాండురంగా స్వామి దేవాలయంలో కొలువుదీరిన శ్రీ రుక్మిణీ విఠల్ కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. శనివారం పాండురంగా స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో రోజంతా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆలయ … Continue reading వైభోగంగా రుక్మిణీ, విఠల్ కళ్యాణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed