లారీ డ్రైవర్ రిమాండ్..!

లారీ డ్రైవర్ రిమాండ్..! – తండ్రీ కొడుకుల మృతిలో అదుపులోకి – వెల్లడించిన కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చెంగోల్ గ్రామ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతికి కారణమైన లారీ డ్రైవర్ ను రిమాండుకు తరలించినట్లు కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు గోపయ్య గౌడ్, … Continue reading లారీ డ్రైవర్ రిమాండ్..!