తాండూరుకు 20వేల ఇందిరమ్మ ఇండ్లు..!

తాండూరుకు 20వేల ఇందిరమ్మ ఇండ్లు..! – వచ్చే నాలుగేళ్లలో అందించడమే లక్ష్యం – అర్హులైన ప్రతి పేదవాడికి మంజూరు – నాలుగు దఫాలలో రూ. 5లక్షల నిధులు – నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – చెన్ గేష్ పూర్ లబ్దిదారులకు అవగాహన – ఎంపీడీఓ ఆఫీసులో మోడల్ ఇంటి నిర్మాణం పరిశీలన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గానికి 20వేల ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయని, … Continue reading తాండూరుకు 20వేల ఇందిరమ్మ ఇండ్లు..!