యువత ఆదర్శవంత ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి

యువత ఆదర్శవంత ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి – బీసీల హక్కుల కోసం యువజన సంఘం సత్తా చూపించాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ – గొట్లపల్లిలో బీసీ యువజన కార్యవర్గ సమావేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా యువత ఆదర్శవంతమైన ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండల బీసీ యువజన సంఘం … Continue reading యువత ఆదర్శవంత ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి