శరవేగంగా దాసోహ మందిరం..!

శరవేగంగా దాసోహ మందిరం..! – రెండో అంతస్తుకు స్లాబ్ నిర్మాణం – ప్రారంభించిన భద్రేశ్వర దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో నిర్మిస్తున్న దాసోహ మందిరం(అన్నదాన సత్నం) నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి అంతస్తు పనులు కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం రెండో అంతస్తులో స్లాబ్ పనులు ప్రారంభించారు. దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ కమిటి సభ్యులు, వీరశైవ సమాజం, వీరశైవ … Continue reading శరవేగంగా దాసోహ మందిరం..!