ఇంటర్ పరీక్షల్లో సంచలన నిర్ణయాలు..!
ఇంటర్ పరీక్షల్లో సంచలన నిర్ణయాలు..! – ఈసారి నిమిషం నిబంధనల లేదు కానీ..? – పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ సెక్షన్ అమలు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండు నుంచి జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో ఇంటర్ బోర్డు పలు సంచనల నిర్ణయాలను అమలు చేయబోతోంది. హాల్ టికెట్స్ లో 15 నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారని నిబంధన ఉన్నప్పటికి అలాంటి నిబంధనను ఖచ్చితంగా అమలు చేయడం లేదని ఇంటర్ బోర్డు … Continue reading ఇంటర్ పరీక్షల్లో సంచలన నిర్ణయాలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed