ఆర్యవైశ్య మహిళల జోష్‌..!

ఆర్యవైశ్య మహిళల జోష్‌..! – ఉత్సహాంగా క్రీడా ఉత్సవాలు – వాసవీ మహిళ సంఘం నేతృత్వంలో నిర్వహణ – విజేతలకు మెడల్స్ అందజేసిన మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ తాండూరు. దర్శిని ప్రతినిధి : తాండూరు వాసవీ మహిళా సంఘం అధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పోటీలు జోష్‌ పుల్‌గా కొనసాగాయి. వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ నేతృత్వంలో ఆర్యవైశ్య సంఘం, హిందూ ధార్మిక పరిషత్ సహాకారంతో వాసవీ మహిళ సంఘం … Continue reading ఆర్యవైశ్య మహిళల జోష్‌..!