అత్తారింటికి వెళుతూ.. అనతం లోకాలకు..!

అత్తారింటికి వెళుతూ.. అనతం లోకాలకు..! – రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం – విచారణ చేపట్టాలని పోలీసులకు తల్లీ ఫిర్యాదు పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి తీసువచ్చేందుకు అత్తారింటికి బైకుపై బయల్దేరిన యువకుడు రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలలో కలిసిపోయాడు. ఈ సంఘటన పెద్దేముల్ మండలం అడికిచెర్ల సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బాయిమీది తాండాకు చెందిన పవార్ శివారం, చాందిబాయిల కుమారుడు పవార్‌ జైసింగ్‌కు కొన్ని … Continue reading అత్తారింటికి వెళుతూ.. అనతం లోకాలకు..!