చెరుకు రసమా.. మజాకా..!

చెరుకు రసమా.. మజాకా..! – తాగేందుకు కూడా నియమాలు – ఏవయస్సు వారు ఎంత తాగాలంటే..? దర్శిని డెస్క్: రోజు రోజుకు పెరుగుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలు సేవించేందుకు మొగ్గుచూపుతారు. వేసవిలో శీతల పానీయాలు అనగానే ముందుగా చెరుకు రసం గుర్తుకొస్తోంది. చాలా మంది చెరకు రసం తాగేందుకు ఇష్టపడతారు. చెరకు రసం తాగిన తర్వాత మజాగా అనిపిస్తుంది. కానీ ఇలా తరచూ చెరకు రసం తాగడం ఆరోగ్యానికి అంత మంచిది … Continue reading చెరుకు రసమా.. మజాకా..!