భరత్ భూషణ్ కన్నుమూత..! – మహేందర్ రెడ్డి అనుచరుడుగా గుర్తింపు – ఆ దేవాయాలకు చైర్మన్‌గా పదవులు – మృతిపై పలువురు నాయకుల విచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన సీనీయర్ నాయకులు భరత్ భూషణ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంభీకులు పట్టణంలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం ఉదయం భరత్ భూషణ్ అనారోగ్యంలోనే గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. భరత్ భూషణ్ … Continue reading భరత్ భూషణ్ కన్నుమూత..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed