భరత్ భూషణ్ కు నివాళులు..! – నివాళులు అర్పించిన చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి – కుటుంబానికి పరామర్శ, మనోధైర్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంకు చెందిన సీనీయర్ రాజకీయ నాయకులు బిర్కడ్ భరత్ భూషణ్ కు పలువురు ఘన నివాళులు అర్పించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భరత్ భూషణ్ పట్టణంలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. మంగళవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న చీఫ్ … Continue reading భరత్ భూషణ్ కు నివాళులు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed