నగరేశ్వర, పోట్లీ మహారాజ్ గుళ్లకు నోటిఫికేషన్
నగరేశ్వర, పోట్లీ మహారాజ్ గుళ్లకు నోటిఫికేషన్ – దరఖాస్తులకు ఆహ్వానించిన దేవాదాయ శాఖ – ప్రకటించిన ఈఓ తాడెం నరేందర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయం, సద్గురు పోట్లీ మహారాజ్ దేవాలయాలలో పాలక మండళ్ల ఏర్పాటుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆయా దేవాలయాల ఈఓ తాడెం నరేందర్ తెలిపారు. దేవాదాయ శాఖ చట్టం ప్రకారం రెండు దేవాలయాల్లో ట్రస్టు బోర్డు సభ్యుల నియామకం కోసం హైదరాబాద్ దేవాదాయ శాక … Continue reading నగరేశ్వర, పోట్లీ మహారాజ్ గుళ్లకు నోటిఫికేషన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed