జర్నలిస్టుల భూమిని సర్వే చేయించండి

జర్నలిస్టుల భూమిని సర్వే చేయించండి – తాండూరు తహసీల్దార్‌తో టీయూడబ్ల్యూజే – ఐజేయూ నేతలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : జర్నలిస్టులు కొనుగోలు చేసిన భూమిలో సర్వే చేయించాలని తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ను టీయూడబ్ల్యూజే- ఐజేయూ నేతలు కోరారు. మంగళవారం టీయూడబ్ల్యూజే – ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, నియోజకవర్గ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, సీనీయర్ జర్నలిస్టులతో కలిసి తాండూరు తహసీల్దార్ … Continue reading జర్నలిస్టుల భూమిని సర్వే చేయించండి