ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు…!

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు…! – విద్యార్థులకు కలిసొచ్చిన 5 నిమిషాలు రూల్ – అయినా తొలిరోజు 46 మంది గైర్హాజరు – పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈసారి ఒక్క నిమిషం నిబంధనను నిషేధించి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ రూల్ అమలు చేయడంతో విద్యార్థులు సమయానికి చేరుకున్నారు. ఈ నిబంధనతో విద్యార్థులకు ఎలాంటి ఆలస్యం జరిగిన … Continue reading ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు…!