కుల వృత్తుల కుదేలు..!

కుల వృత్తుల కుదేలు..! – ఇతర వ్యాపారులతో బీసీలకు ఆర్థిక సంక్షోభం – పడమర రాష్ట్ర కార్మికులతో చితుకుతున్న సబ్బండ వర్గాలు – ప్రభుత్వాలు స్పందించి న్యాయం చేయాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇతర వ్యాపారులతో బీసీ సామాజిక వర్గాలకు చెందిన కుల వృత్తులు కుదేలు అవుతున్నాయని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో … Continue reading కుల వృత్తుల కుదేలు..!