వైద్య శిబిరాలతో ఆరోగ్యం..!

వైద్య శిబిరాలతో ఆరోగ్యం..! – ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి – ఆర్బీఎల్‌ ఫ్యాక్టరీలో మెగా హెల్త్ క్యాంపు యాలాల, దర్శిని ప్రతినిధి : వైద్య శిబిరాలతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండలం ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీలో సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపులో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 112 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు, వైద్య సేవలు … Continue reading వైద్య శిబిరాలతో ఆరోగ్యం..!