రెండో రోజూ 18 మంది గైర్హాజరు..!

రెండో రోజూ 18 మంది గైర్హాజరు..! – ప్రశాంతంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు – కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఇంటర్ సెకండ్‌ ఇయర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థుల మాదిరిగానే సెకండ్‌ ఇయర్ విద్యార్థులు సరైన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈసారి ఒక్క నిమిషం నిబంధనను నిషేధించి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ రూల్ అమలు చేయడంతో విద్యార్థులకు ఎలాంటి … Continue reading రెండో రోజూ 18 మంది గైర్హాజరు..!