బీసీ సంఘం తాండూరు డివిజన్ ప్రధాన కార్యదర్శిగా యాలటి శ్రీనివాస్ సగర

బీసీ సంఘం తాండూరు డివిజన్ ప్రధాన కార్యదర్శిగా యాలటి శ్రీనివాస్ సగర – ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా నియామకపత్రం అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సంఘం తాండూరు డివిజన్ ప్రధాన కార్యదర్శిగా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ యాలటి శ్రీనివాస్ సగర నియామకం అయ్యారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. శుక్రవారం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు … Continue reading బీసీ సంఘం తాండూరు డివిజన్ ప్రధాన కార్యదర్శిగా యాలటి శ్రీనివాస్ సగర