ఆరెంజ్‌లో ఆరోగ్య ప్రయోజనాలు..!

ఆరెంజ్‌లో ఆరోగ్య ప్రయోజనాలు..! – నెల రోజులు తీసుకుంటే ఎన్నో మార్పులు – కొలెస్ట్రాల్‌ నియంత్రించే ఔషధ గుణాలు దర్శిని డెస్క్ : ఆరెంజ్ పండు రుచికి కాస్త పుల్లగా ఉండే ఈ సిట్రిస్ పండు ఆరోగ్యానికి మంచి సపోర్ట్ ఇస్తుంది. నారింజలో ఉండే విటమిన్లు మనల్ని అనేక రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, ఒక నెల రోజుల పాటు … Continue reading ఆరెంజ్‌లో ఆరోగ్య ప్రయోజనాలు..!