పాలక మండళ్ల జోష్‌..!

పాలక మండళ్ల జోష్‌..! – తాండూరు దేవాలయాలకు చైర్మన్ల ఖరారు – ఆ మూడు దేవాలయాలకు అధ్యక్షులు వీళ్లే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులోని దేవాలయాలు పాలక మండళ్లతో కొలువు దీరేందుకు సిద్దమవుతున్నాయి. దేవాదాయ శాఖ చట్టం ప్రకారం.. ఖాళీగా దేవాలయాలకు ట్రస్టు బోర్డుల నియామకాన్ని చేపడుతోంది. తాండూరులోని భద్రేశ్వర దేవాలయం, స్టేషన్‌ హనుమాన్, సీతారాంపేట్‌ హనుమాన్, నగరేశ్వర, పోట్లీ మహారాజ్ దేవాలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. ఇప్పటికే భద్రేశ్వర దేవాలయంకు … Continue reading పాలక మండళ్ల జోష్‌..!