వినాయకలో ఉమెన్స్‌ డే అదుర్స్..!

వినాయకలో ఉమెన్స్‌ డే అదుర్స్..! – కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వైద్యులు, సిబ్బంది – శుభాకాంక్షలు తెలిపిన యజమాన్యం, వైద్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శాంతినగర్‌ కాలనీలోని వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. శనివారం మహిళ దినోత్సవం సందర్బంగా ఆసుపత్రికి చెందిన డా.నవ్య చింత ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఆసుపత్రిలోని మహిళ వైద్యులు, సిబ్బంది కేక్ కట్ చేశారు. హ్యాపీ ఉమెన్స్ … Continue reading వినాయకలో ఉమెన్స్‌ డే అదుర్స్..!