మహిళ పోలీసుల సేవలు ఆదర్శనీయం

మహిళ పోలీసుల సేవలు ఆదర్శనీయం – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి – డివిజన్ మహిళ పోలీసులు, సిబ్బందికి సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్ని రంగాలతో పాటు పోలీసు శాఖలో మహిళల విధులు, సేవలు ఆదర్శనీయమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సబ్ డివిజన్ లోని తాండూరు పట్టణం, కరణ్ కోట్, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల పోలీస్టేషన్లలో పనిచేస్తున్న … Continue reading మహిళ పోలీసుల సేవలు ఆదర్శనీయం