ఇంటిగ్రేటేడ్ స్కూల్కు గ్రీన్ సిగ్నల్..!

ఇంటిగ్రేటేడ్ స్కూల్కు గ్రీన్ సిగ్నల్..! – నిర్మాణంకు రూ. 200 కోట్లు మంజూరు – ప్రకటించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదివారం క్యాంపు కార్యాలయం ద్వారా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలతో పాటు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. … Continue reading ఇంటిగ్రేటేడ్ స్కూల్కు గ్రీన్ సిగ్నల్..!