ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డితో విద్యాభివృద్ధి

ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డితో విద్యాభివృద్ధి – తాండూరుకు ఇంటిగ్రేటేడ్ స్కూల్‌ హర్షణీయం – యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో నియోజకవర్గ విద్యాభివృద్ధికి స్వర్ణయుగం రాబోతోందని యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్‌ కుమార్ అన్నారు. తాండూరు నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటేడ్ స్కూల్‌కు ఆర్థిక శాఖ ఆమోదంతో పాటు రూ. 200 కోట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం … Continue reading ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డితో విద్యాభివృద్ధి