విద్యారంగానికి మైలురాయి..!

విద్యారంగానికి మైలురాయి..! – ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణంకు నిధులు హర్షణీయం – ఎమ్మెల్యే కృషిని అభినందించిన ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణం విద్యారంగంలో మైలురాయిగా నిలుస్తుందని స్థానిక ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అభివర్ణించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటేడ్ స్కూల్ తాండూరుకు కేటాయించడంతో పాటు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని అసోయేషన్ కార్యాలయంలో అధ్యక్షులు కమల్ అతహర్, … Continue reading విద్యారంగానికి మైలురాయి..!