317 జీవో బాధితులకు న్యాయం చేయండి
317 జీవో బాధితులకు న్యాయం చేయండి – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఉద్యోగుల వినతి – సీఎం దృష్టికి తీసుకెళతామని ఎమ్మెల్యే హమి తాండూరు, దర్శిని ప్రతినిధి : జీవో 317 ఉద్యోగ ఉపాధ్యాయ బాధితులకు న్యాయం చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని పలువురు ఉద్యోగులు కోరారు. సోమవారం తాండూరు పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో బాధితులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జీవో 317 జీవో ద్వారా జిల్లాలు మారడంతో … Continue reading 317 జీవో బాధితులకు న్యాయం చేయండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed