జననేతకు.. జేజేలూ..! – బుయ్యని శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ – తమ్ముడికి విషెస్ చెప్పిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – జ్ఞాపికను అందజేసిన టీయూడబ్ల్యూజే-ఐజేయూ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ ప్రజల్లో జననేతగా ఆవిర్భవించిన కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డికి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు జేజేలు పలికారు. సోమవారం శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉదయం నుంచి ఆయన నివాసంలో పుట్టిన రోజు కోలాహలం ఏర్పడింది. రాత్రి … Continue reading జననేతకు.. జేజేలూ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed