13న కామదహనం, 14 హోలీ – హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : హోలీ పర్వదిన వేడుకలపై తాండూరు హిందూ ఉత్సవ సమితి ప్రకటన చేసింది. ప్రతి యేడాది హోలీ పండగ వేడుకలను సంప్రదాయంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ యేడాది హోలీ పండగ సందర్భంగా నిర్వహించే కామ దహనం, హోలీ సంబరాలు జరుపుకునే నియమాలను హిందూ ఉత్సవ సమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా రేపు … Continue reading 13న కామదహనం, 14 హోలీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed