టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్…!

టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్…! – పై చదువు స్కాలర్‌షిఫ్‌ దరఖాస్తులకు అవకాశం – హివిజన్ ఫౌండేషన్ ద్వారా స్వీకరణ – అర్హతలు, గడువు ఎలా ఉన్నాయంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు హివిజన్ ఫౌండేషన్ ప్రతినిధులు చెప్పారు. టెన్త్ తరువాత పై చదువులు చదువుకునేందుకు స్కాలర్ షిఫ్‌లు అందించబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. దరఖాస్తులు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం నెలకు రూ. … Continue reading టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్…!