విద్యా, ఆరోగ్యంపై దృష్టి తప్పనిసరి..!
విద్యా, ఆరోగ్యంపై దృష్టి తప్పనిసరి..! – స్కూళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు రావొద్దు – మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లో కమిషనర్ తనిఖీ -జినుగుర్తి కేజీబీవీ స్కూల్లో మున్సిపల్ మేనేజర్ పరిశీలన – జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పాఠశాలల సందర్శన (తాండూరు/తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి) గురుకుల, మోడల్ స్కూళ్లలో విద్యార్థులకు విద్యతో పాటు వారి ఆరోగ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డిలు సూచించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ … Continue reading విద్యా, ఆరోగ్యంపై దృష్టి తప్పనిసరి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed