కిలాడి కేటుగాడు..!

కిలాడి కేటుగాడు..! – కారులో నుంచి డబ్బులు లూటీ – లబోదిబోమన్న బాధితులు – తాండూరు పట్టణంలో ఘటన (తాండూరు, దర్శిని ప్రతినిధి) కారులో ఉన్న మహిళను మైమరిపించి ఓ కేటుగాటు డబ్బులు లూటీ చేశాడు. అమ్మ వైద్య ఖర్చుల కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకవచ్చిన డబ్బులు క్షణాల్లో మాయం కావడంపై బాధితులు లబోదిబో మన్నారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంరాస్ పేట్ … Continue reading కిలాడి కేటుగాడు..!