నిరుద్యోగ మహిళలకు సూపర్ చాన్స్..!

నిరుద్యోగ మహిళలకు సూపర్ చాన్స్..! – తాండూరులో మెగా జాబ్ మేళా – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ మహిళలకు సూపర్ చాన్స్ అందిస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ MNC కంపెనీ ఫాక్స్ కాన్ వారి సౌజన్యంతో ఈనెల 16న ఆదివారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాబ్ … Continue reading నిరుద్యోగ మహిళలకు సూపర్ చాన్స్..!