సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం – మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ – బాధితురాలి కుటుంబానికి ఎల్వోసీ అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరంగా మారిందని తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. 25వ వార్డుకు చెందిన జెట్టూరు లక్ష్మీ అనే మహిళ ఇటీవల అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో వైద్య ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ … Continue reading సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం