తాండూరు కాలేజీకి కొత్త అధ్యాపకులు

తాండూరు కాలేజీకి కొత్త అధ్యాపకులు – విధుల్లో చేరిన ముగ్గురు జూనియర్ లెక్చరర్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి ముగ్గురు కొత్త అధ్యాపకులు నియామకం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జూనియర్ అధ్యాపకులకు ఉద్యోగాలు నియామకాలు అందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాండూరు జూనియర్ కాలేజీకి కొత్త జూనియర్ అధ్యాపకులు వచ్చినట్లు ఇంచార్జ్ ప్రిన్సిపల్ మల్లినా థప్ప తెలిపారు. హిందీ లెక్చరర్ గా ప్రకాష్, జూయాలజీ(ఉర్దూ … Continue reading తాండూరు కాలేజీకి కొత్త అధ్యాపకులు