స్పూర్తిదాయకురాలు కవయిత్రి మొల్ల..!

స్పూర్తిదాయకురాలు కవయిత్రి మొల్ల..! – ఆమె ఆశయాలతో ముందుకు సాగాలి – టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ – అంతారంలో ఘనంగా జయంతి ఉత్సవాలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రామాయణాన్ని తెలుగులో రచించిన తొలి కవయిత్రి మొల్ల సమాజనికి స్పూర్తి దాయకురాలు అని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్ అన్నారు. గురువారం తాండూరు మండలం అంతారం గ్రామంలో తాండూరు నియోజకవర్గ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొల్ల జయంతి ఉత్సవాలను … Continue reading స్పూర్తిదాయకురాలు కవయిత్రి మొల్ల..!