వామ్మో.. ఎలుగుబంట్లు..! – రాకతో ఉలిక్కిపడిన బెల్కటూర్ – ఎదురించిన వీధి కుక్కపై దాడి – తీవ్ర భయాందోళనలో గ్రామస్తులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం బెల్కటూర్ గ్రామంలో ఎలుగు బంట్ల సంచారం కలకలం రేపింది. గ్రామంలోకి రెండు ఎలుగు బంట్లు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని బాల్ రాం నాపరాతి పాలిషింగ్ యూనిట్లో ఉదయం రెండు ఎలుగు బంట్లు వచ్చినట్లు గ్రామస్తులకు ఆనవాళ్లు … Continue reading వామ్మో.. ఎలుగుబంట్లు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed