పాలిటిక్స్ అండర్ ప్రెషర్…!

పాలిటిక్స్ అండర్ ప్రెషర్…! – రాజకీయాల్లో ఒత్తిళ్లదే పై ‘చేయి’ – బలగం కోసం తలొ్గ్గుతున్న నేతలు – వ్యవస్థకే నష్టమంటున్న విశ్లేషకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజకీయాల్లో ఒత్తిళ్లు కామన్. అవి లేనిదే నేతల మనుగడ ప్రశ్నార్థకమే. అధికార, ప్రతిపక్ష పార్టీలే కాకుండా అన్ని పార్టీలలో గల్లీ నుంచి ఢీల్లీ దాకా ఎంత పెద్ద నాయకుడైనా తన బలగం కోసం తలొగ్గాల్సిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇందులో కొన్ని మంచి సందర్భాలు ఉంటాయి. మరిన్ని … Continue reading పాలిటిక్స్ అండర్ ప్రెషర్…!