చిన్నారి వశిష్ఠకు మరో రూ. 1లక్ష సాయం

చిన్నారి వశిష్ఠకు మరో రూ. 1లక్ష సాయం – బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పిలుపుతో డబ్బుల జమ – కుటుంబానికి అందజేసిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పిలుపుతో ఓ చిన్నారి ప్రాణం నిలువబోతోంది. లివర్ సమస్యతో బాధపడుతున్న 9నెలల బాలుడు వశిష్ట చికిత్స కోసం మరో రూ. 1 లక్ష సాయం అందింది. తాండూరు కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి పిలుపు … Continue reading చిన్నారి వశిష్ఠకు మరో రూ. 1లక్ష సాయం